అందమైన ఈ రేయిపగల్లో ఆ అందం ఏది..?
ప్రతి పగలు నాకు మరో నిశిని తలపింపచేస్తుంటే ..
ఎందుకు ఈ వేదన , ఆవేదన...
ఆ చీకటిలో చీకటిగా ఉన్న నా గతాన్ని అడగనా..?
ఏ వెలుగులొనూ వెలుగు లేని నా ముందున్న జీవితాన్ని అడగనా..?
ఎవరిని అడిగి తెలుసుకోను..?
ఎందుకు ఈ వేదన , ఆవేదన అని ...??
ఎందుకోసం నా ఈ చిగురాశ..
ఎవరికోసం నా ఈ ఆశ..
వర్షం కోసం ప్రతి కోయిల ఎదురుచూపులోని ఆశ..
ఎవరికోసం నా ఈ ఎదురుచూపులొని ఆశ..
.jpg)
ఏమీ తెలియని నాకు,
ఎందుకోసం నా ఈ చిగురాశ...
ఎందుకు నేస్తం ఆశిస్తావు
వారికై శ్వాసిస్తావు, శ్వాసనిస్తావు..
ప్రతి శ్వాసలో నీ ఆశ నిరాశగా మారి
నిస్పృహనే మిగులుస్తుంది..
అయినా, ఎందుకు ఈ వేదన , ఆవేదన...??
hey nice work bro
ReplyDeletethank u..
Deleteawsomeee teja.....
ReplyDelete